Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు… ( వీడియో )

|

Jun 08, 2021 | 10:41 AM

ఇటీవల కన్నడ భాషను గూగుల్ అవమానించిన వివాదం మరవకముందే మరో వివాదం చోటు చేసుకుంది. అమెజాన్ సంస్థ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.

Follow us on