కూరగాయలు అమ్ముకుంటున్న ఐఏఎస్‌ ఆఫీసర్‌..!అంత అవసరం ఎం వచ్చిందో చూడండి..:IAS Officer Viral Video.

|

Aug 29, 2021 | 9:55 AM

ఏదైనా వైరల్‌ కావాలంటే అందుకు సోషల్‌ మీడియానే ఉండనే ఉంది. అది నిజమా.. అబద్దమా..?అనే విషయం పక్కనపెడితే ముందుగా వైరల్‌ అయ్యేది సోషల్‌ మీడియానే. ఇక తాజాగా ఓ ఐఏఎస్‌ అధికారి కూరగాయలు అమ్మాడు.ఒక ఐఏఎస్ అధికారి అయివుండి కూర‌గాయ‌లు అమ్మాల్సిన అవ‌స‌రం ఏంటి..?

Follow us on