Viral Video: హర్రర్‌ మూవీ ఛాలెంజ్‌.. ఈ సినిమాలు చూస్తే.. లక్ష మీ సొంతం.. వీడియో

|

Sep 17, 2021 | 9:42 AM

హర్రర్‌ మూవీస్‌ అంటే చాలా మంది భయపడతారు.. కొంతమంది భయపడుతూనే వాటిని చూడ్డానికి చాలా ఇష్టపడతారు. సినిమాఅయిపోయాక వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా భయపడతారు.. అది వేరే విషయం అనుకోండి.

హర్రర్‌ మూవీస్‌ అంటే చాలా మంది భయపడతారు.. కొంతమంది భయపడుతూనే వాటిని చూడ్డానికి చాలా ఇష్టపడతారు. సినిమాఅయిపోయాక వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా భయపడతారు.. అది వేరే విషయం అనుకోండి. ఆ మధ్య ఓ హర్రర్‌ సినిమాలో డైరెక్టర్‌ క్యారెక్టర్‌ ఒకటి భయపడకుండా తన సినిమా చూస్తే క్యాష్‌ ఫ్రైజ్‌ ఇస్తానంటూ ప్రకటిస్తాడు. లక్ష రూపాయల ఫ్రైజ్‌ మనీతో సేమ్‌ అలాంటి ప్రకటనే చేసింది ఇక్కడ ఓ కంపెనీ.. ఎక్కడంటే.. హర్రర్‌ సినిమాలు అంటే చాలామంది ఇష్టపడతారు… కష్టపడి మరీ వాటిని చూస్తారు. అయితే ఇలాంటి వారికి అమెరికాకు చెందిన ఓ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. హర్రర్‌ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్‌ మనీ ఇస్తుందట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కూతురు పుట్టిందని ఈ పానీపూరీ వ్యాపారి ఏం చేశాడో చూడండి! వీడియో

Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్‌.. ఏం జరిగిందంటే..?? వీడియో

Published on: Sep 17, 2021 09:42 AM