Boy Help to Lamb: తప్పిపోయిన గొర్రె పిల్లకు.. బుడ్డోడు చేసిన సహాయంకు నెటిజన్స్ ఫిదా.!
ఓ బుడ్డోడు పొలంలో తప్పిపోయి ఉన్న చిన్న గొర్రె పిల్లకు సహాయం చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తొలత చిన్నపిల్లాడు పొలంలో తన తండ్రితో పాటు వచ్చాడు.
ఓ బుడ్డోడు పొలంలో తప్పిపోయి ఉన్న చిన్న గొర్రె పిల్లకు సహాయం చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తొలత చిన్నపిల్లాడు పొలంలో తన తండ్రితో పాటు వచ్చాడు. అతనికి ఒక గొర్రె పిల్ల అరవడం వినిపించింది. వెంటనే దాని వద్దకు వెళ్లి, అది తన అమ్మ నుంచి తప్పిపోయి ఉన్నట్లు గమనించాడు. అయితే, దూరం నుంచి తల్లి గొర్రె కూడా తప్పిపోయిన, బిడ్డ కోసం వెతుకుతూ వస్తుంది. ఈ క్రమంలోనే వింతగా గట్టిగా అరిచాడు. ఆ బుడ్డోడు అరుపులు విన్న తల్లి గొర్రె వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. కాసేపటికి తల్లి, బిడ్డ గొర్రెలు కలుసుకున్నాయి. పిల్ల గొర్రె.. తల్లిని చేరుకుని పాలను తాగింది. తల్లి కూడా తప్పిపోయిన తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. బుడ్డోడు ఆ గొర్రెలను చూస్తు.. ఉండి పోయాడు. అవి ప్రేమగా నడుస్తు పోతే సంబరపడ్డాడు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..