3నెలల శిశువును ముద్దాడేందుకు యత్నించిన ఒరంగుటాన్.. హృదయాలను కట్టిపడేస్తున్న వీడియో
అమ్మ సృష్టిలో ఇంతకన్నా కమ్మనైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఉంటుంది. మనుషుల మాదిరిగానే జంతువులు తమ బిడ్డ పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటాయి. అలాగే తన పిల్లలు కాకపోయినా కొన్ని జంతవులు అమ్మతనం చూపుతూ ఉంటాయి.
అమ్మ సృష్టిలో ఇంతకన్నా కమ్మనైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఉంటుంది. మనుషుల మాదిరిగానే జంతువులు తమ బిడ్డ పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటాయి. అలాగే తన పిల్లలు కాకపోయినా కొన్ని జంతవులు అమ్మతనం చూపుతూ ఉంటాయి. వాటిని దగ్గరకు తీసుకొని లాలిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ఒరంగుటాన్ చేసిన పనికి అందురు ఫిదా అవుతున్నారు. అమెరికా కెంటుకీలోని లూయిస్‌విల్లేలోని జంతుప్రదర్శనశాలలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కైలా జైలెన్ నాట్సిస్ అనే మహిళ తన 3 నెలల కొడుకు జోర్డాన్‌ను వెంటేసుకుని లూయిస్‌విల్లే జూకి వచ్చింది. ఒరంగుటాన్ ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చిన ఆమె.. తన బిడ్డను మరింత దగ్గర తీసుకెళ్లి చూపించేందుకు ప్రయత్నించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన
Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..
Adipurush: 500కోట్ల పెట్టుబడి వచ్చేసింది.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
Thaman: అమెరికాలో తమన్ ఓవర్ యాక్షన్.. NATS సీరియస్
Guntur Karam: హాలీవుడ్‌ను తాకిన మహేష్ గుంటూరు కారం