బాత్‌రూమ్ డోర్ తీసి షాక్‌ తిన్న స్టూడెంట్‌ !! అక్కడ సీన్‌ చూసి ??

Updated on: Jun 11, 2022 | 10:39 AM

రిలాక్సేషన్‌ కోసమో.. లేదా ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకో వాష్‌రూమ్‌కు వెళ్తుంటాం కదా.. మరి అలా వెళ్లినప్పుడు.. అక్కడ ఊహించని సీన్ మనకు ఎదురైతే.. గుండె ఆగినంత పనవుతుంది..

రిలాక్సేషన్‌ కోసమో.. లేదా ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకో వాష్‌రూమ్‌కు వెళ్తుంటాం కదా.. మరి అలా వెళ్లినప్పుడు.. అక్కడ ఊహించని సీన్ మనకు ఎదురైతే.. గుండె ఆగినంత పనవుతుంది.. అవునా.. తాజాగా అలాంటి షాకింగ్ సీన్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. వాష్‌రూమ్‌కని బయలుదేరిన ఓ విద్యార్ధికి.. పుమ యానిమల్ ఎదురైంది. పుమ యానిమల్ అనేది పులి జాతికి చెందినది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. చూడ్డానికి కాస్త పిల్లిలా ఉంటుంది.. కానీ ఇది కూడా ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు.. పులిలాగే గాండ్రించి భయపెడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కోడిపుంజు లెవలే వేరు.. చుక్క పడనిదే కూత కూడా కూయదు..

కూర కోసం చేపలు పట్టుకొచ్చిన మహిళ !! వాటిని చంపవద్దంటూ వేడుకుంటున్న కుక్క !!

వామ్మో ఇదెక్కడి గుండె ధైర్యం సామీ.. 100 అడుగుల ఎత్తులో ఊహించని ట్విస్ట్ !!

 

 

Published on: Jun 11, 2022 10:39 AM