మెరుపు వేగంతో దూసుకొచ్చిన పక్షి.. నెక్ట్స్ సీన్ చూస్తే షాక్
జంతువుల్లో సింహం, చిరుత పులి వేటలో కింగ్స్ అని చెప్పవచ్చు.. మరి పక్షుల్లో కింగ్ డేగ. ఇది చాలా శక్తివంతమైనది, అత్యంత ప్రమాదకరమైనది కూడా.
జంతువుల్లో సింహం, చిరుత పులి వేటలో కింగ్స్ అని చెప్పవచ్చు.. మరి పక్షుల్లో కింగ్ డేగ. ఇది చాలా శక్తివంతమైనది, అత్యంత ప్రమాదకరమైనది కూడా. దీని కన్ను పడితే చాలు.. మరోజీవికి నూకలు చెల్లినట్లే. ఇది తన ఆకలిని తీర్చుకోడానికి చిన్న చిన్న జంతువులు, పక్షులు, చేపలను వేటాడుతుంది. ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ.. నేలపై ఉన్న ఆహారాన్ని కనిపెడుతుంది. ఏదైనా కనిపిస్తే చాలు మెరుపు వేగంతో అటాక్ చేసి ఎత్తుకెళ్లిపోతుంది. తాజాగా ఈ డేగ వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే డెఫినెట్‌గా షాకవుతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్ !! ఐడియా అదుర్స్ గురూ
రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్ ఇరగదీసిందిగా
మార్కెట్‌లోకి కొత్త రకం బీర్.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..