Viral Video: కోడిపై కన్నేసిన గ్రద్ద.. సీన్ చివర్లో సూపర్ ట్విస్ట్ గ్రద్దను తరిమి కొట్టిన మేక.. వీడియో

Updated on: Sep 21, 2021 | 5:25 PM

మానవత్వం మరిచి, స్వార్ధంతో మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టేసి ప్రాణాలు తీసేస్తున్నారు. ఒప్పుడు తోటి మనిషి కష్టాల్లో ఉంటే పక్కవాడు చేతనైన సాయం చేసేవాడు..

మానవత్వం మరిచి, స్వార్ధంతో మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టేసి ప్రాణాలు తీసేస్తున్నారు. ఒప్పుడు తోటి మనిషి కష్టాల్లో ఉంటే పక్కవాడు చేతనైన సాయం చేసేవాడు.. ఇప్పుడు ఆ దాఖలాలే కనబడ్డంలేదు. కానీ పశుపక్ష్యాదులు ఈబంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడిని కుక్క, మేక వచ్చి కాపాడాయి..ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎప్పుడూ వెంట తిరిగి వాడే కాదు… కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేవాడే స్నేహితుడంటే. అయినా కష్టాల్లో ఉన్నవాళ్లను కాపాడటానికి బంధువులు, స్నేహితులే కానక్కర్లేదు. పశువులు.. పక్షులు అనే తేడా కూడా లేదు..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: యువతి వెంటపడిన పాము.. చూస్తే షాక్ అవ్వాల్సిందే .. వీడియో

కర్నూలు జిల్లా అవుకు మండలంలో అమానవీయ ఘటన.. బతికున్న తండ్రికి డెత్‌ సర్టిఫికెట్‌.. కొడుకుల ఘనకార్యం.. వీడియో

Published on: Sep 21, 2021 05:22 PM