Viral Video: నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
సృష్టిలోని అందమైన పక్షుల్లో నెమలి (Peacock) ఒకటి. నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అది పురివిప్పితే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే ఒకేసారి రెండు నెమళ్లు నాట్యం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతంది. అలాంటి ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.
సృష్టిలోని అందమైన పక్షుల్లో నెమలి (Peacock) ఒకటి. నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అది పురివిప్పితే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే ఒకేసారి రెండు నెమళ్లు నాట్యం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతంది. అలాంటి ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఢిల్లీలోని ఓ భవనం బాల్కనీపై కొన్ని నెమళ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఇంతలో ఓ మగ నెమలి, పురి విప్పింది. వెంటనే పక్కనున్న తెల్ల నెమలి కూడా ఫించం విప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

