Viral Video: వధువు కిస్.. వరుడు ఫిదా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?? వీడియో

|

Aug 08, 2021 | 9:42 AM

పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ఇలా ఏ మతాచారం ప్రకారం జరిగే వివాహంలో అయినా.. రకరకాల విధానాలు పాటిస్తుంటారు.