Viral: వరుడిపైకి దూకి మరీ దాడి చేసిన వధువు

|

Aug 08, 2022 | 9:45 AM

ఓ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆచారాన్ని నిర్వహించడానికి వధువు తన చేతిని ఓ ప్లేట్‌ను పట్టుకుని కూర్చుంది.

ఓ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆచారాన్ని నిర్వహించడానికి వధువు తన చేతిని ఓ ప్లేట్‌ను పట్టుకుని కూర్చుంది. ఈ క్రమంలోనే వరుడు ఆ ప్లేట్‌పైపు దీనంగా చూస్తూ కూర్చున్నాడు. ఇక ఇంతలోనే వధువుకు ఏమైందో ఏమో తెలియదు కానీ.. పునకం వచ్చినదానిలా.. ఒక్కసారిగా వరుడిపై దాడికి దిగింది. పెళ్లి మంటపంలో ఉన్న ఇరు కుటుంబ సభ్యులు వధువును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆగలేదు వధువు. ఏకంగా వరుడిపైకి దూకి మరీ దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందన్న విషయం తెలియదుకు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లైక్స్‌ కోసం స్కేట్‌ బోర్డ్‌ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి

తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!

Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్‌ బ్లోయింగ్ ప్రోమో..

‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ

Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక

Published on: Aug 08, 2022 09:45 AM