Viral Video: యువతితో తాత అదిరిపోయే స్టెప్పులు..! ఈ ఏజ్ లో కూడా తాత ఊపు తగ్గలేదంటున్న నెటిజన్లు..

Updated on: Feb 19, 2022 | 6:07 PM

పెళ్లంటేనే సరదా సరదాగా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లు సింపుల్‌గా జరిగితే.. మరికొన్ని పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే పెళ్లిలో జరిగే ప్రతీ మూమెంట్.. ఓ ఫన్నీ మూమెంటే.. జీవితాంతం గుర్తిండిపోయే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.

Published on: Jan 29, 2022 09:23 AM