Leopard-Dog Viral Video: చిరుతను పరుగులు పెట్టించిన వీధి కుక్క.. వినడానికి విచిత్రంగా ఉన్న వీడియో చుస్తే మీరు అవునాల్సిందే..
Leopard-Dog Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది.
Leopard-Dog Viral Video: సాధారణంగా చిరు పులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులను సైతం చిరుత వేటాడుతుంటుంది. ఇతర జంతువులపై చిరుత దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తూనే ఉంటాము. కానీ ఓ కుక్క మాత్రం చిరుతను ఎదురించింది. కుక్క అరుపులకు చిరుత తోక ముడిచి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 16 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైకులతో హోరెత్తిస్తున్నారు. అసలేం జరిగిందంటే… రోడ్డు పక్కన కూర్చున్న ఓ కుక్కపై చిరుత దాడి చేయబోయింది. వెంటనే కుక్క లేచి నిలబడి చిరుతపై రివర్స్ అటాక్ చేసింది… పంటి కాటుతో కాదు.. నోటి అరుపుతో చంపేస్తా… అన్నట్టు ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లే వరకు కుక్క ఆరుస్తూనే ఉంది. ఈ కుక్క అరుపులకు భయపడిన చిరుతపులి తోకముడిచి వెళ్లిపోయింది. ధైర్యం ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చని ఈ వీడియో చెబుతోందంటున్నారు నెటిజన్లు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

