Viral Video: దేవుడికి దణ్ణం పెట్టాడు.. క్లాత్ కప్పేశాడు.. కట్ చేస్తే నెక్ట్స్ లెవెల్ సీన్

|

Sep 29, 2023 | 10:00 AM

సైకిల్‌ వేసుకొని గుడికి వచ్చిన ఓ వ్యక్తి పరమ భక్తుడిలా దేవుడి దర్శనం కోసం గుడిలోకి ఎంటరయ్యాడు. అక్కడున్న దేవుళ్లందరికీ దణ్ణం పెట్టాడు. తాను చేయబోయే తప్పు గురించి ముందుగానే దేవుడికి ఇంటిమేషన్ ఇస్తూ.. తనను క్షమించాలని కోరుకుంటున్నట్లుగా తెగ మొక్కులు మొక్కాడు. ఆ తరువాత తన జేబుంలోచి ఓ క్లాత్ తీసి, దేవుడి విగ్రహాల పక్కన పెట్టాడు. మళ్లీ దణ్ణం పెట్టాడు. ఓ నాలుగు అడుగులు వెనక్కి వేసి.. టెంపుల్ గేట్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఎవరైనా వస్తున్నారా? లేదా? అని చెక్ చేసుకున్నాడు.

సైకిల్‌ వేసుకొని గుడికి వచ్చిన ఓ వ్యక్తి పరమ భక్తుడిలా దేవుడి దర్శనం కోసం గుడిలోకి ఎంటరయ్యాడు. అక్కడున్న దేవుళ్లందరికీ దణ్ణం పెట్టాడు. తాను చేయబోయే తప్పు గురించి ముందుగానే దేవుడికి ఇంటిమేషన్ ఇస్తూ.. తనను క్షమించాలని కోరుకుంటున్నట్లుగా తెగ మొక్కులు మొక్కాడు. ఆ తరువాత తన జేబుంలోచి ఓ క్లాత్ తీసి, దేవుడి విగ్రహాల పక్కన పెట్టాడు. మళ్లీ దణ్ణం పెట్టాడు. ఓ నాలుగు అడుగులు వెనక్కి వేసి.. టెంపుల్ గేట్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఎవరైనా వస్తున్నారా? లేదా? అని చెక్ చేసుకున్నాడు. ఎవరూ లేరని నిర్ధారించకున్న కేటుగాడు.. లోపలవకు వచ్చి.. దేవుడి విగ్రహాల పక్కన పరిచిన క్లాత్‌ను తీసుకొని ఓ విగ్రహంపై కప్పేశాడు. విగ్రహాన్ని చక్కగా క్లాత్‌లో మడతపెట్టి చెక్కేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ తన వెంట తెచ్చుకున్న క్లాత్తో విగ్రహాన్ని కప్పేసి.. ఎత్తుకెళ్లాడు. ఆ దృశ్యాలు అన్నీ అన్నీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దొంగ వేశాలు చూసి జనాలు అవాక్కవుతున్నారు. కాగా, ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cyber Crime: ఒక్క మెసేజ్‌తో కోటిరూపాయలు కొల్లగొట్టారు

సాగర్‌కు సరికొత్త అందం.. లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ

వామ్మో.. కిటికీకి వేలాడుతూ కొండచిలువ.. ఏం చేశారో చూడండి

బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..

చడీచప్పుడు కాకుండా.. క్రిష్‌, బన్నీ నయా సినిమా ??