జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు

Updated on: Jan 05, 2026 | 10:20 PM

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో రూ.5000 విలువైన చీరను రూ.600కే అందిస్తున్నట్లు ఓ వస్త్ర దుకాణం ప్రకటించింది. పండుగ ఆఫర్‌గా కేవలం ఒక్కరోజు మాత్రమేనని తెలియడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి, కొందరు స్పృహతప్పారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, ఆఫర్ ఏడాది పొడవునా ఉంటుందని ప్రకటించి జనాలను పంపారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే

Faima: బాయ్‌ ఫ్రెండ్‌కు జబర్దస్థ్‌ ఫైమా స్వీట్ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?

బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

Allu Arjun: బన్నీ థియేటర్‌ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌.. సంక్రాంతికి ఓపెన్