పొలంలో కలుపు తీస్తున్న రైతు !! అతని ఐడియాకి సలాం కొడుతున్న అన్నదాతలు

|

May 24, 2022 | 9:42 AM

దేశానికి రైతు వెన్నుముక లాంటివాడు. రైతు పండించే పంటతో ప్రజలు కడుపు నింపుకొంటున్నారు. వ్యవసాయం అనేది తేలికైన పని కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

దేశానికి రైతు వెన్నుముక లాంటివాడు. రైతు పండించే పంటతో ప్రజలు కడుపు నింపుకొంటున్నారు. వ్యవసాయం అనేది తేలికైన పని కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగంలో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు వచ్చాయి. వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు చాలా ఖరీదైనవి. ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. రైతు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువ రైతు తన పొలంలో గుంటుకలు తీస్తున్నాడు. అందుకు అతను వేసిన ఐడియాకి అందరూ ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బా! ఎంత సిగ్గో అమ్మాయి గారికి.. డ్యాన్స్ రీల్ చేస్తూ దొరికిపోయింది.. కట్ చేస్తే !!

ప్రేయసి పెళ్లికి ప్రియుడి అదిరిపోయే గిఫ్ట్ !! సీన్ కట్ చేస్తే బెడ్‌పై పెళ్లి కొడుకు !!

అర్థరాత్రి వరకు చిందులేసిన వరుడు !! సరిగ్గా ముహూర్తం టైమ్‌కి సూపర్‌ ట్విస్ట్‌ !!

 

Published on: May 24, 2022 09:42 AM