14 ఏళ్ళకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం..
అమెరికాలో 14ఏళ్ళ బాలుడు ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ టీన్ కుర్రాడి ప్రతిభ ఏ పాటిదంటే ఎలాన్ మస్క్ కంపెనీ ఏరికోరి ఈ పిల్లాడికి ఉద్యోగం ఇస్తోంది. ఈ బాలుడు ఎందుకంత స్పెషల్ చూసినట్లయితే..
అమెరికాలో 14ఏళ్ళ బాలుడు ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ టీన్ కుర్రాడి ప్రతిభ ఏ పాటిదంటే ఎలాన్ మస్క్ కంపెనీ ఏరికోరి ఈ పిల్లాడికి ఉద్యోగం ఇస్తోంది. ఈ బాలుడు ఎందుకంత స్పెషల్ చూసినట్లయితే.. కాలిఫోర్నియాలో కరెన్ కాజీ తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. కరెన్ మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇతర పిల్లలతో పోల్చి చూడగా వేగంగా నేర్చుకోవడం ఉపాధ్యాయులు గమనించారు. తరువాత పిల్లాడిని చిన్నపిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళగా ఆ పిల్లాడి ఐక్యూ లెవల్స్ చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పిల్లాడిని పై తరగతులకు రిఫర్ చేశారు. మంచి ఐక్యూతో పాటు కరెన్ కు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండటంతో అతనిలో మానసిక పరిణితి కూడా తన వయసు పిల్లలకంటే ఎక్కువగానే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్ హాల్‌కు వధూవరులు
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..
మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్
అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..
బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం