కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.

|

Jun 06, 2021 | 4:20 AM

కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.సడన్ గా తేయాకు తోటలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి కూలీలను గడగడలాడించింది..

Follow us on