Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఏనుగు ఏం చేసిందో చూశారా..? వీడియో

Updated on: Sep 11, 2021 | 9:55 AM

అతి పెద్ద జంతువు ఏనుగు చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఇటీవల సోషల్ మీడియాల ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి.

అతి పెద్ద జంతువు ఏనుగు చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఇటీవల సోషల్ మీడియాల ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. ఏనుగుల అల్లరిని.. గున్న ఏనుగుల మారాం చూస్తే ముచ్చటేస్తుంది. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చిరునవ్వులు చిందించాల్సిందే. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్త విభిన్నం.. ఆ ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది. వీడియోలో ఓ అమ్మాయి, అబ్బాయి.. తమను వీడియో తీయమని తమతో ఉన్న ఏనుగుకు చెప్పి.. ఫోన్ దానికిచ్చారు. అనంతరం వీడియోకు అనుగుణంగా పోజులివ్వడంలో మునిగితేలారు. అంతేకాదు.. అమ్మాయిని అబ్బాయి ఎత్తుకుని తిప్పేసమయంలో ఆ ఏనుగు కూడా చలాకిగా ఫోన్‏ను కూడా రౌండ్ గా తిప్పెసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మహబూబ్‌నగర్‌ జిల్లాలో వింత సంఘటన.. పంది పాలు తాగిన పిల్లి.. వీడియో

రక్తపు మడుగులో చిరుత.. మహబూబ్‌నగర్‌ జిల్లా 167వ జాతీయ రహదారిపై ప్రమాదం.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us