Ek Number News Live Video: బజార్లపొంటి టీకాలమ్మా.. టీకాలో.. | రామ్‌గోపాల్‌వర్మ సీక్రెట్‌ ఆపరేషన్..(వీడియో)

Updated on: Sep 23, 2021 | 7:29 PM

కరోనా తిప్పలు అంత ఇంత కాదు రోటి కాడా కోడిపిల్లను గ్రద్ద ఎత్తుకెళ్లినట్టు చూస్తుండగానే కరోనా పురుగు మనుషుల ఊపిరి తీసింది.కరోనాకు వాక్సిన్ కనిపెట్టి అందరికి పంపించే చేసే ఉదేశంలో టీకా మందులను వాకిట్లో కూరగాయలు అమ్మినట్టే టీకాలమ్మా.. టీకాలో.. అంటూ ఎలా తిరుగుతున్నారో చూడండి...