Viral Video: మాస్క్ పెట్టుకోలేదని ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి.. వీడియో

|

Sep 10, 2021 | 12:35 PM

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ తన పంజా విసురుతోంది. ఫస్ట్‌వేవ్‌, సెకెండ్‌ వేవ్‌, థర్డ్‌వేవ్‌ అంటూ అంచెలంచెలుగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంది.

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ తన పంజా విసురుతోంది. ఫస్ట్‌వేవ్‌, సెకెండ్‌ వేవ్‌, థర్డ్‌వేవ్‌ అంటూ అంచెలంచెలుగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని హెచ్చరిస్తూనే ఉంది. అయినా కొందరు ఇవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో ఒక టాక్సీవాలా మాస్క్‌ పెట్టుకోలేదని అడిగినందుకు అక్కడి మార్షల్‌పై కారుతో ఎటాక్‌ చేశాడు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వరల్‌ అయింది. మహారాష్ట్ర కరోనా మూడో వేవ్ ముఖద్వారం వద్ద నిలబడి ఉంది. అయినా ప్రజలు మాస్క్ లు లేకుండా బయట తిరుగుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: SBI Alert: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా..?? వెంటనే డిలీట్‌ చేయండి లేదా డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం..! వీడియో

2021 NY1: త్వరలో ఆస్ట్రాయిడ్ ముప్పు తప్పదా..?? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా..?? లైవ్ వీడియో