షాపింగ్‌మాల్‌లోకి దూసుకెళ్లిన కారు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!

Updated on: Jun 06, 2022 | 12:47 PM

అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో సిబ్బంది తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఓ కారు షాపింగ్‌ మాల్‌లోకి దూసుకొచ్చింది.

అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో సిబ్బంది తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఓ కారు షాపింగ్‌ మాల్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలోని టెంపే నగరంలో జరిగింది. ఈ షాపింగ్‌ మాల్లో ఇద్దరు ఉద్యోగులు ఏదో మాట్లాడుకుంటుండగా ఓ తెలుపురంగు కారు మాల్‌లోకి దూసుకొచ్చింది. అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. మాల్‌లోని రాక్‌లు ధ్వంసమయ్యాయి. గాయపడిన ఉద్యోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.డ్రైవర్‌ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్‌పై వేయడంతో కారు షాపింగ్‌ మాల్‌ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోటోగ్రాపర్ లేడని పెళ్లికి నిరాకరించిన పెళ్లి కూతురు !!

సింహాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిన మొసళ్లు !! చివరకు ??

ఉబ్బెత్తుగా 40 రోజుల చిన్నారి పొట్ట !! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !!

 

Published on: Jun 06, 2022 12:47 PM
Loading...
Unable to load recommendations.
Follow Us