Viral Video: స్టైల్‌గా రోడ్డుపై రయ్‌ రయ్‌ మంటూ సైకిల్‌పై కుక్క రైడ్‌.. నెట్టింట వీడియో వైరల్
Dog Viral

Viral Video: స్టైల్‌గా రోడ్డుపై రయ్‌ రయ్‌ మంటూ సైకిల్‌పై కుక్క రైడ్‌.. నెట్టింట వీడియో వైరల్

|

Aug 01, 2021 | 9:24 AM

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులు చేసే అల్లరి పనులు చూసేందుకు ఎంతో క్యూట్‌గా ఉంటాయి.

Published on: Aug 01, 2021 09:23 AM