Dog Yoga Video: యోగా చేసిన కుక్క .. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! ఎంత క్యూట్ గా చేస్తుందో..

Updated on: Dec 07, 2022 | 9:57 AM

పెంపుడు జంతువులు మనం నేర్పించే పనులను ఈజీగా నేర్చుకుని చేస్తుంటాయి. అందులోనూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ..CISF కుక్కలు ఇంకెలా ఉంటాయో ఆలోచించండి.. వాటికి ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు.


తాజాగా ఓ కుక్క సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో యోగా చేస్తుండగా, స్థానికులు, సిబ్బంది దాన్ని వీడియో తీస్తూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం కుక్క ట్రైనింగ్‌ చూసి ఫిదా అవుతున్నారు.కానీ జంతువులు మానవ నైపుణ్యాలను అలవర్చుకోవడం అంత సులభం కాదు. అభ్యాసకునికి, ఉపాధ్యాయునికి ఇద్దరికీ సహనం ప్రేమ ఎంతో అవసరం అంటున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Dec 07, 2022 08:57 AM