బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??

Updated on: Jul 25, 2023 | 9:58 AM

తొమ్మిదేళ్ల బాలుడు కడుపునొప్పి, వాంతులతో విలవిలలాడిపోతుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రిపోర్టులు చూసి హడలెత్తిపోయారు. నాలుగు అయస్కాంతాలు, ఈతకాయ విత్తనాలు, రబ్బర్‌ బుడగ, పాస్టిక్‌ స్ట్రా ఇలా పలు రకాల వస్తువులు

తొమ్మిదేళ్ల బాలుడు కడుపునొప్పి, వాంతులతో విలవిలలాడిపోతుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రిపోర్టులు చూసి హడలెత్తిపోయారు. నాలుగు అయస్కాంతాలు, ఈతకాయ విత్తనాలు, రబ్బర్‌ బుడగ, పాస్టిక్‌ స్ట్రా ఇలా పలు రకాల వస్తువులు బాలుడి కడుపులో పేరుకుపోయాయి. అది చూసి షాకయిన వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ రఫీ అనే తొమ్మిదేళ్ల బాలుడికి కడుపులో నొప్పి రావడంతో తల్లిదండ్రులు జులై 8న గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కి తీసుకెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది

జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ

లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్

TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ

 

Loading...
Unable to load recommendations.
Follow Us