Viral Video: దేవుడి భక్తిలో లీనమైన కోతి.. ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

ప్రతిరోజూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చాలా ఫన్నీగా ఉండడంతో ఎంతో మందినిక ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక కోతి కర్తల్ వాయిస్తూ దేవుని భక్తిలో మునిగిపోయింది.

Viral Video: దేవుడి భక్తిలో లీనమైన కోతి.. ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Monkey Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Oct 15, 2021 | 3:09 PM

Viral Video: సోషల్ మీడియా ఓ మంచి వీడియో షేర్ చేస్తే అది కచ్చితంగా వైరలవుతుంది. ఎందుకంటే ప్రతిరోజూ కొత్త, ఆసక్తికరమైన వీడియోలకు సోషల్ మీడియా వేదికగా మారింది. ఈ రోజుల్లో వైరల్ అవుతున్న వీడియోను చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోవడం చూడొచ్చు. సాధువులతో కలిసి కీర్తనలో కూర్చుని, దేవుని పట్ల భక్తితో కర్తల్ ప్లే చేస్తూ, అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది.

చాలా మంది కీర్తనల్లో మునిగిపోయినట్లు ఈ వీడియోలో చూడోచ్చు. వైరల్ అవుతున్న వీడియోలో కోతి భక్తి ఆనందంలో మునిగిపోతున్నట్లు చూడవచ్చు. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ కోతి హనుమంతుడి రూపం తప్ప మరొకటి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. పంకజ్ పరాశర్ పేరుతో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా చూశారు. అలాగే ఈ వీడియోను 22 వేల మంది షేర్ చేశారు. ఇంత భక్తిగల కోతిని ఎన్నడూ చూడలేదు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇలాంటి కోతిని చూడటం చాలా ఆనందంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Also Read: Viral Video: నువ్వు నిజంగా రియల్ హీరోవే బాస్.. పిల్లిని కాపాడిన వ్యక్తిని ప్రశంసిస్తున్న నెటిజన్లు.. వీడియో

Viral Video: ప్రిన్సిపాల్ పోస్టు కోసం సూపర్ ఫైట్.. విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. వీడియో వైరల్

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..