రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు

Updated on: Dec 18, 2023 | 7:21 PM

చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను చూడటానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు మక్తల్‌ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. వాటి అందాలకేమో గానీ .. పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారంటే అవి అన్నదాతలను ఎంతలా ఇబంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను చూడటానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు మక్తల్‌ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. వాటి అందాలకేమో గానీ .. పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారంటే అవి అన్నదాతలను ఎంతలా ఇబంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ జింకలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీ స్థాయిలో వాటి సంతతి పెరిగిపోవడం వల్ల పంటలు సాగు చేసుకున్న రైతన్నలు కృష్ణ జింకల అలజడితో బెంబేలెత్తిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC

గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్‌ స్టార్టప్‌

ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని

Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్‌ చరణ్‌ వీడియో…

Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!

 

Loading...
Unable to load recommendations.
Follow Us