Viral Video: చిరుత పై మొసలి దాడి...!! తృటిలో తప్పించుకున్న చిరుత... ( వీడియో )
Crocodile Attacks Leopard

Viral Video: చిరుత పై మొసలి దాడి…!! తృటిలో తప్పించుకున్న చిరుత… ( వీడియో )

Updated on: May 27, 2021 | 12:15 PM

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుత పులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us