వామ్మో.. ఇది రీల్ అనకొండ కాదు.. రియల్ అనకొండ.. చూస్తే వెన్నులో వణుకే.. వీడియో
పాములు.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుడుతుంది. చూస్తే చలి జ్వరం రావడం ఖాయం.. పాములు మహా అయితే ఓ పది అడుగులు.. మహా అయితే 15 అడుగులు ఉంటాయి.
పాములు.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుడుతుంది. చూస్తే చలి జ్వరం రావడం ఖాయం.. పాములు మహా అయితే ఓ పది అడుగులు.. మహా అయితే 15 అడుగులు ఉంటాయి. అదే కొండ చిలువలు అయితే ఇంకొంచం పొడవు ఉంటాయి. అయితే ఈ కొండచిలువ మాత్రం ఏకంగా 32 అడుగులు పొడవు ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి ప్రాంతంలో ఓ భారీ కొండచిలువను స్థానికులు గుర్తించారు. కొండ చిలువను క్రేన్ సహాయంతో పట్టుకోవాలని చూసారు. తీరా క్రేన్ దాన్ని పైకి లేపగా కొండచిలువను చూసి అక్కడ ఉన్నవారి నోట మాట పడిపోయింత పనైంది. ఆ దృశ్యం చూసిన వాళ్ళు భయంతో వణికిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Samantha: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.. వీడియో
జీతాలిస్తాం.. కానీ ఆఫీసులకు మాత్రం రావొద్దు అంటున్న రష్యా.. ఎందుకో తెలుసా..?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

