Prank In Train: రైల్లో ప్రాంక్ తో అడ్డంగా బుక్కయ్యాడు.. ఏకంగా రెండేళ్లు..!! వీడియో

|

Aug 07, 2021 | 9:29 AM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు ఎక్కవవుతున్నాయి. ప్రాంక్ పేరుతో ప్రజలను ఫూల్స్ చేయడం.. వారిని ఆట పట్టించడం.. ఆపై ప్రాంక్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం.

Follow us on