Conjoined Twins: రెండు తలలు… మూడు చేతులతో కవలలు… ఎక్కడో తెలుసా…?? ( వీడియో )

|

Apr 13, 2021 | 6:53 AM

Conjoined Twins: తన కడుపులో కవలలు ఊపిరిపోసుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. అనంతరం ఆమెకు పుట్టిన బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు అక్కడి డాక్టర్లు. ఆ మహిళకు అవిభక్త కవలు జన్మించారు.

Follow us on