Viral Video: కోడి పుంజుకు బర్త్ డే వేడుకలు !! చూస్తే నవ్వు ఆపుకోలేరు !! వీడియో

ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. కొందరు తాము ప్రేమగా పెంచుకునే శునకాలకు, మరికొందరు పిల్లులకు బర్త్ డే వేడుకలు చేయడం చూశాం, విన్నాం.

Viral Video: కోడి పుంజుకు బర్త్ డే వేడుకలు !! చూస్తే నవ్వు ఆపుకోలేరు !! వీడియో

|

Updated on: Jan 18, 2022 | 8:30 AM

ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. కొందరు తాము ప్రేమగా పెంచుకునే శునకాలకు, మరికొందరు పిల్లులకు బర్త్ డే వేడుకలు చేయడం చూశాం, విన్నాం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం కామన్ గా మారింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా కోడికి బర్త్ డే సెలబ్రేట్ చేయడం చూశారా? కనీసం విన్నారా? కోడికి పుట్టినరోజు వేడుకలు జరపడం
ఏంటని విస్తుపోతున్నారా? కానీ, ఇది నిజం.

Also Watch:

రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో

అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

 

Follow us