చైనా అధ్యక్షుడి కూతురి ఫొటో లీక్‌ చేశాడు.. చుక్కలు చూస్తున్నాడు

Updated on: Sep 07, 2022 | 8:50 PM

చైనా అధ్యక్షుడికి అమెరికా అంటే గిట్టదు.. అయితే తన గారాల కూతురిని మాత్రం అమెరికాలో చదివించాడు. అదీ రహస్యంగా బయటి ప్రపంచానికి తెలియకుండా.

చైనా అధ్యక్షుడికి అమెరికా అంటే గిట్టదు.. అయితే తన గారాల కూతురిని మాత్రం అమెరికాలో చదివించాడు. అదీ రహస్యంగా బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. తన కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా? 2019లో 22 ఏళ్ళ నియూ టెంగ్యూ.. జీ జిన్‌పింగ్‌ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అక్కడి చట్టాలు యువకుడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు

వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..

ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!

Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!

 

 

Published on: Sep 07, 2022 08:50 PM
Loading...
Unable to load recommendations.
Follow Us