Viral Video: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా.. వీడియో
అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. కెన్యాలోని మాసై మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టులో వెలుగుచూసిన ఈ ఘటన దృశ్యాలను వీడియో తీశాడు ఓ ఫోటోగ్రాఫర్..
అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. కెన్యాలోని మాసై మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టులో వెలుగుచూసిన ఈ ఘటన దృశ్యాలను వీడియో తీశాడు ఓ ఫోటోగ్రాఫర్.. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఓ సింహానికి కొంతదూరంలో చీతా, దాని పిల్లలు కనిపించాయి. దాంతో పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది సింహం.. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసిన చీతా తొలుత భయంతో వణికిపోయింది..సింహం బారి నుంచి తను, తన పిల్లల్ని కాపాడుకోవాలని అనుకుంది..ఎప్పుడైతే సింహం… తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ క్షణంలోనే చీతా తన విశ్వరూపం చూపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వామ్మో..ఈ పెళ్లికూతురు స్పీడు మామూలుగా లేదు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos