Viral Video: వామ్మో..ఈ పెళ్లికూతురు స్పీడు మామూలుగా లేదు.. వీడియో
ప్రతి ఒక్కరి జీవితంలో..పెళ్లి అనేది ఓ మధురమైన అనుభూతి..అందుకే వివాహాన్ని గ్రాండ్గా చేసుకుంటారు. కొందరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు.
ప్రతి ఒక్కరి జీవితంలో..పెళ్లి అనేది ఓ మధురమైన అనుభూతి..అందుకే వివాహాన్ని గ్రాండ్గా చేసుకుంటారు. కొందరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. చాలా జంటలు తమ వివాహ వేదిక వద్దకు గ్రాండ్ ఎంట్రీ అవడానికి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటారు. అలాంటి వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా నవ వధువుకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆ గ్రామం లో మందుబాబులకు శిక్ష..! ఊరందరికీ మటన్ దావత్ ఇవ్వాల్సిందే.. వీడియో
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

