యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

|

Jul 24, 2021 | 10:04 AM

పెంపుడు జంతువులు తమ యజమాని రక్షణ విషయంలో ఎంత సాహసం చేసేందుకైనా వెనుకాడవు. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కుక్కలే కాదు ఆకోవలోకి పిల్లులు కూడా వచ్చి చేరాయి. ఓ పిల్లి తన యజమాని పెరట్లోకి వెళుతున్న సమయంలో ఓ నాగుపాము...

Follow us on