Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Updated on: Jul 02, 2022 | 10:00 PM

ఓ కారు డ్రైవర్ కావలెనే అంబులెన్స్‌కు దారివ్వకుండా దాని కంటే వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అంబులెన్స్‌ ఫ్రెంట్‌ సైడ్‌ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


ఓ కారు డ్రైవర్ కావలెనే అంబులెన్స్‌కు దారివ్వకుండా దాని కంటే వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అంబులెన్స్‌ ఫ్రెంట్‌ సైడ్‌ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సైరన్ మొగుతోన్న శబ్దం వీడియోలో వినపడుతోంది. వర్షం పడుతుండటం, రోడ్డు పక్కన వర్షం నీరు చేరడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో వేగంగా వెళ్తోన్న అంబులెన్స్ ముందు ఓ కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది.అంబులెన్స్ వేగంగా వెళ్తుంటే.. మిగిలిన అన్ని వాహనాలు దానికి దారి ఇచ్చాయి. అయితే అదే సమయంలో ఆ కారు డ్రైవర్ వేగం పెంచి అంబులెన్స్‌తో రేసింగ్ చేయడం మొదలు పెట్టాడు. కారును రోడ్డు మీదుగా వేగంగా నడుపుతున్న ఆ వ్యక్తి, వేగం అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. ఆ తర్వాత అతడు ఓ ట్రక్కును ఓవర్ టెక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. స్పీడ్ ఎక్కువ అవడంతో కంట్రోల్ తప్పి స్కిడ్ అయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 02, 2022 10:00 PM
Loading...
Unable to load recommendations.
Follow Us