Bulls Fight Video: అమలాపురం దేవి సెంటర్‌లో కుమ్మేసుకున్న ఆంబోతులు.. కొమ్మువిరిగినా వీడనిపట్టు వీడియో.
Bullfight On Road In East Godavari Video Goes Viral

Bulls Fight Video: అమలాపురం దేవి సెంటర్‌లో కుమ్మేసుకున్న ఆంబోతులు.. కొమ్మువిరిగినా వీడనిపట్టు వీడియో.

Updated on: Jul 31, 2021 | 9:15 PM

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆంబోతులా ఫైటింగ్ అందరిని భయబ్రాంతులకు గురి చేసింది.అమలాపురం దేవి సెంటర్ వద్ద రెండు ఆంబోతులు ఒకదానితో ఒకటి పోటీ పడి తలపడుతూ పెద్ద గందరగోళం సృష్టించాయి..సుమారు గంటకు పైగా తలపడిన ఆంబోతులు ఎంత సేపటికి పట్టు వీడలేదు....