Viral Video: ఆనందంతో గాల్లో తేలిపోయిన వధువు.. సంతోషానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ కీలక ఘట్టం. వివాహ సమయంలో అమ్మాయికి సంతోషంగానే కాకుండా.. ఒకింత భయంతోనూ ఉంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వధువులు వివాహం అనంతరం హ్యాపీగా డ్యాన్స్‌లు చేసే వీడియో చాలానే వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ కీలక ఘట్టం. వివాహ సమయంలో అమ్మాయికి సంతోషంగానే కాకుండా.. ఒకింత భయంతోనూ ఉంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వధువులు వివాహం అనంతరం హ్యాపీగా డ్యాన్స్‌లు చేసే వీడియో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే కానీ తాజాగా ఓ పెళ్లి కూతురు మాత్రం పెళ్లికి ముందే సంతోషంతో ఉబ్బితబ్బిబై పోతుంది. పెళ్లి తంతు జరగడానికి ముందు వధువు సంతోషంతో చిందులు వేసింది. అయితే అందుకు కారణం ఏంటో తెలుసా.? పెళ్లిలో వెయిటర్ తన వద్ద చాక్లెట్స్ కేక్స్‌ను చూసిన ఆనందంలో డ్యాన్స్ చేసింది. తన వద్దకు వస్తున్న చాక్లెట్స్‌కేక్స్ చూస్తూ.. పెళ్లి కూతురు తెగ సంతోష పడిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..