ఎవరూ చెయ్యని పని.. ప్రేయసి కోసం అలా చేసి బుక్కయిన ప్రియుడు..! వైరల్ అవుతున్న వీడియో..:Senegal Viral video.

|

Aug 21, 2021 | 9:24 AM

సెనెగల్ దేశానికి చెందిన ఖాదీమ్ ఎంబూప్.. గాస్టన్ బెర్గర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతనికి గంగూ డియోమ్ అనే ప్రియురాలు ఉంది. తాజాగా ఆమెకు హైస్కూల్ గ్రాడ్యూయేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఆ యువతి పరీక్షలు రాసి పాస్ అయ్యే పరిస్థితి లేదు.దీంతో అతను ఎం చేసాడంటే...

Follow us on