Viral Video: పెళ్లికూతురికే లైన్‌ వేస్తూ యువకుడి డాన్స్‌.. వరుడు రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో

|

Sep 15, 2021 | 9:28 PM

వివాహ వేడుకల్లో డాన్స్‌లు చేస్తూ కుర్రాళ్లు భలే సందడి చేస్తారు. సందట్లో సడేమియా అన్నట్లు ఆ పెళ్లిలో వాళ్ళ గర్ల్‌ ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారనుకోండి... ఇంక మనోడు చూపించే హీరోయిజం అంతా ఇంతాకాదు.

వివాహ వేడుకల్లో డాన్స్‌లు చేస్తూ కుర్రాళ్లు భలే సందడి చేస్తారు. సందట్లో సడేమియా అన్నట్లు ఆ పెళ్లిలో వాళ్ళ గర్ల్‌ ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారనుకోండి… ఇంక మనోడు చూపించే హీరోయిజం అంతా ఇంతాకాదు. ఇంకా వధూవరుల స్నేహితులు చేసే నృత్యాలు పెళ్ళికొచ్చిన వారందరినీ ఎంతో అలరిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విశేషమేంటంటే.. వధువుతో ఓ యువకుడు చేసిన డ్యాన్స్‌కు.. వరుడు ఇచ్చిన రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.! ఈ వీడియోలో వధూవరులు వేదికపై నిల్చుని ఉన్నారు.. ఓ యువకుడు అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న కొంతమంది అతడు వేసే స్టెప్పులను తమ కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీడి తెలివి బంగారంగానూ.. నోరంతా గోల్డే..! వీడియో

Bullet Train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. వీడియో