శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంట్రా బాబూ
ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. వధువులందరికీ ప్రభుత్వం తరఫున మేకప్ కిట్లు అందాయి. ఏముందో అని ఓపెన్ చేసిన నవ దంపతులు.. అందులో ఉన్నవి చూసి ఖంగుతిన్నారు. కిట్లలో ఉన్న ఖరీదైన వస్తువులు కాదు.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు కనిపించాయి.
ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. వధువులందరికీ ప్రభుత్వం తరఫున మేకప్ కిట్లు అందాయి. ఏముందో అని ఓపెన్ చేసిన నవ దంపతులు.. అందులో ఉన్నవి చూసి ఖంగుతిన్నారు. కిట్లలో ఉన్న ఖరీదైన వస్తువులు కాదు.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంటని ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో జరిగిందీ ఘటన. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్ సర్కార్ కళ్యాణ పథకం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన ‘సీఎం కన్య వివాహ్ యోజన విజయవంతంగా అములు అమలవుతోంది. ఈ పథకం కింద పెళ్లైన కొత్త దంపతులకు నేరుగా 49 వేల రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఆహారం, నీరు, టెంట్ అందించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3నెలల శిశువును ముద్దాడేందుకు యత్నించిన ఒరంగుటాన్.. హృదయాలను కట్టిపడేస్తున్న వీడియో
శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన
Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..
Adipurush: 500కోట్ల పెట్టుబడి వచ్చేసింది.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
Thaman: అమెరికాలో తమన్ ఓవర్ యాక్షన్.. NATS సీరియస్