వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో

|

Feb 04, 2022 | 8:39 PM

బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.

బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాగా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వింత శిశువు జననం విషయం తెలిసిన చుట్టుపక్కల జనం శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. నిజానికి ఆ మహిళ కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

Also Watch:

పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యంలా.. ఎలా ?? వీడియో

ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో

Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో

ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు !! వీడియో

Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో