చెల్లికి కట్నంగా రూ.8 కోట్లు ఇచ్చిన అన్నలు !!

|

Apr 01, 2023 | 9:38 AM

కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లో ముగ్గురు మేనమామలు కలిసి మేనకోడలికి 3 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు. ఈ విశేషం మరువకుముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లో ముగ్గురు మేనమామలు కలిసి మేనకోడలికి 3 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు. ఈ విశేషం మరువకుముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరి మీద ఉన్న ప్రేమతో ఇద్దరు సోదరులు ఆమెకు పెళ్లి కానుకగా ఏకంగా 8 కోట్ల కట్నం ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలు, ఆస్తుల రూపంలో అందజేసి తమ అవిభాజ్యమైన ప్రేమను చాటుకున్నారు. సోదరికి కట్నాన్ని అందజేసేందుకు వందలాది మంది మర్భలంతో తరలి వెళ్లారు. వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెలు, ఎద్దుల బండ్లతో బంధుమిత్ర సపరివార సమేతంగా వెళ్లి కట్నకానుకలు అందజేశారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్లు మేర వాహనాలు బారులు తీరాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. నడవలేని మామను ఆ కోడలు ఏంచేసిందంటే..

తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు !!

ఏకంగా 150 సార్లు కరిచిన కుక్క- అయినా విడిచిపెట్టని యజమాని

అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్‌ !!

మహానటి !! సీరియల్లో యాక్టింగ్‌ వద్దన్న భర్తకు చావు చూపించింది

Published on: Apr 01, 2023 09:38 AM