చెరువు నిండా చేపలే..ఒక్కోటి 30కిలోలు పైనే..ఎక్కడంటే..!ఎగబడుతున్న జనం..అరుదైన దృశ్యం..:Big Fishes video.
Big Fishes Found In Andhra Pradesh Video Viral

చెరువు నిండా చేపలే..ఒక్కోటి 30కిలోలు పైనే..ఎక్కడంటే..!ఎగబడుతున్న జనం..అరుదైన దృశ్యం..:Big Fishes video.

Updated on: Jul 08, 2021 | 8:44 AM

సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో కూడా మహా అయితే 10 నుంచి 15 కిలోలు ఉన్న చేపలు దొరకడమే అరుదు. అలాంటిది ఏకంగా 20 నుంచి 30 కిలోల బరువైన చేపలు దొరికితే! కానీ, ఇక్కడి చెరువులో