మరో పాటతో అదరగొట్టిన కచ్చా బాదమ్ సింగర్ !! వేరే లెవెల్ అంటున్న నెటిజెన్స్
కచ్చాబాదం సింగర్ భుబన్ బద్యాకర్ గుర్తున్నారు కదా... ఎలా మర్చిపోతాంలెండి... ఒక్కపాటతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయారు కదా... అవును..ఆయన పాడిన కచ్చా బాదమ్ అనే బెంగాలీ సాంగ్..
కచ్చాబాదం సింగర్ భుబన్ బద్యాకర్ గుర్తున్నారు కదా… ఎలా మర్చిపోతాంలెండి… ఒక్కపాటతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయారు కదా… అవును..ఆయన పాడిన కచ్చా బాదమ్ అనే బెంగాలీ సాంగ్.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పాట గురించే చర్చ. ఏదో పల్లీలు అమ్ముకుంటూ సరదాగా పాడిన పాట.. తనకు ఇంత గుర్తింపును తీసుకొస్తుందిన భుబన్ కూడా ఊహించలేదు. ఒకే ఒక్క పాటతో భుబన్ వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఆ తర్వాత భుబన్‌కు చాలా ఆఫర్స్ వచ్చాయి. డబ్బులు కూడా వచ్చాయి. దీంతో ఓ సెకండ్ హాండ్ కారు కొనుక్కున్నారు భుబన్.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్