అల్లూరి జిల్లా అందాలు.. ఆకట్టుకుంటున్న జలపాతాలు

|

Dec 17, 2023 | 11:21 AM

అల్లూరి ఏజెన్సీలో జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి. పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వారుతున్నట్టు ఎత్తయిన కొండల నుంచి జలజలా జారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏజెన్సీలో వర్షాలు బాగా కురవడంతో జలపాతాలకు నీరు పోటెత్తింది. దీంతో జలపాతాలు జల సిరులతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు శీతాకాలం మంచు అందాలు,మరోవైపు జలపాతాల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.

అల్లూరి ఏజెన్సీలో జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి. పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వారుతున్నట్టు ఎత్తయిన కొండల నుంచి జలజలా జారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏజెన్సీలో వర్షాలు బాగా కురవడంతో జలపాతాలకు నీరు పోటెత్తింది. దీంతో జలపాతాలు జల సిరులతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు శీతాకాలం మంచు అందాలు,మరోవైపు జలపాతాల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఏజెన్సీలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యాటకుల సీజన్. ఏజెన్సీలో పచ్చటి కొండల మరి నడుమ జలజల పారే జలపాతాల అందాలు ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మన్యంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పాడేరు ఏజెన్సీ లోని తారాబు జలపాతం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC

గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్‌ స్టార్టప్‌

ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని

Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్‌ చరణ్‌ వీడియో…

Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!

 

Follow us on