Viral Video: దర్జాగా డోర్‌ తెరుచుకుని..పిలవకుండానే వచ్చిన అతిథి !!

|

May 06, 2022 | 9:56 AM

గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన జంతువులు జన సమూహంలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు జింకలు, నెమళ్లు, కోతులు గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేసేవి..

గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన జంతువులు జన సమూహంలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు జింకలు, నెమళ్లు, కోతులు గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేసేవి.. కానీ ప్రస్తుతం పులులు, సింహాలు, ఏనుగులు ఇలా ఒక్కటేమిటీ అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాలు, పట్టాణాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అడవులు తగ్గిపోవడం..ఆకలితో దారితప్పి ఊర్లలో ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా ఓ ఎలుగు బంటి అథిగా వచ్చి ఏకంగా ఇంటి డోర్ ఓపెన్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం

కోపంలో బాయ్‌ఫ్రెండ్‌ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??

Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్

Follow us on