Banana video: ఇలా కూడా అరటిపండు తింటారా..? వెరైటీగా ట్రై చేస్తూ నవ్వులు తెపిస్తున్న వీడియో..

|

May 12, 2022 | 9:38 PM

ఈ వ్యక్తిని చూస్తే తేలికగా ఒలిచి తినగలిగే అరటిపండ్లను ఇలా కూడా తింటారా? అన్న అనుమానం వచ్చేస్తుంది.. అందరిలా సులభంగా తింటే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమో..


ఈ వ్యక్తిని చూస్తే తేలికగా ఒలిచి తినగలిగే అరటిపండ్లను ఇలా కూడా తింటారా? అన్న అనుమానం వచ్చేస్తుంది.. అందరిలా సులభంగా తింటే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమో.. ఇలా వెరైటీగా ట్రై చేసి నెటిజన్ల కోపానికి గురయ్యాడు. అరటిపండు తినడానికి ఫోర్క్ నైఫ్ వాడిన తీరును చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ముందుగా ఓ అరటిపండును ప్లేట్‌లో ఉంచాడు. ఆ తర్వాత ఓ ఫోర్క్ సహాయంతో ఒక వైపు నుంచి కోసి, ఆ తరువాత దానిని మరో అంచు నుంచి కత్తిరించాడు. దీని తరువాత, అతను మధ్యలో అరటిపండును చీల్చి, ఆపై లోపల ఉన్న భాగాన్ని తిన్నాడు. ఇక ఇతగాడీ ఓవర్‌ యాక్షన్‌ చూడలేకపోయిన నెటిజన్స్‌, సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. వీడు, వీడి వేషాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 09:38 PM