స్మశానంలో పసికందు ఏడుపు..! దగ్గరకి వెళ్లి చుస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Babe Cemetery Viral Video.

|

Aug 17, 2021 | 10:01 AM

అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేశారు. కనికరం లేని ఆ కసాయి తల్లి ఆ పసిగుడ్డును ఏకంగా బతికుండగానే స్మశానంలో వదిలేసింది. అయితే బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి అక్కడ పసిపాప ఏడుపును గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు...